Tuesday, September 13, 2011

Telangana Employees to participate in Telangana "Peoples Strike"

 
 Around 4.5 Lakh Govt Employees are participating in 'Peoples Strike' in support of Telangana State .
నేటి నుండి "సకల జనుల సమ్మె". అన్ని బంద్. కార్మికులు, ఉద్యోగాస్తుల్లు, విద్యార్దులు, టీచర్లు, సింగరేణి, మున్సిపాలిటీ , రైల్వే, అడ్వకేతులు వాటర్ వర్క్స్ , విద్యుత్ ఒకరేమిటి అందరు సమ్మె బాటనే --- బస్సు బంద్ , కరెంట్ బంద్, బొగ్గు బంద్ , నీళ్ళు బంద్ , రోడ్డు ఉద్చడం బంద్-- సకలం బంద్ . తెలంగాణా ద్రోహుల ఇళ్ళకు సవుకర్యాలు , సేవలు బంద్ .యావత్తు తెలంగాణా ఇక సమ్మె బాట.t
ఈ ప్రబుత్వం మాది ఎత్లవుతది ?? మాకు సాగు-త్రాగు నీలు ఇవ్వదు , మా రైతు లకు కరెంటు ఇవ్వదు , మా ప్రాంతానికి నిధులు ఇవ్వదు, మా విద్యార్దులకు ఉద్యోగాలు ఇవ్వదు. ఇలాంటి దుర్మరగపు ప్రబుత్వాని మేము ఎందుకు గుర్తించాలి ??? ఇక మాకు ఈ పరాయపాలన వద్దు , మాకు స్వపరిపాలన - స్వాలంబన కావాలె . అందుకే మా తెలంగాణా మాకావాలె .
సమ్మె చేస్తున్న ఉద్యోగస్తులను ఎస్మా పేరిట , G.O 177 , G.O 133ల పేరిట ఉద్యమాని అన్చాలని చూస్తుంది ఈ సీమంధ్ర ప్రబుత్వం. ఈ పోరాటం లో ఉద్యోగస్తులు ఒంటరిగ లేరు వారి పోరాటం వెనుక  నలుగునరా కోట్ల తెలంగాణా ప్రజల ఆరాటం ఉంది . వారి ని అర్రెస్ట్ చేయని చుసిన యావత్తు తెలంగాణా రాజుకుంటది , ఈ సీమంధ్ర ప్రుబుత్వం కుప్ప కులుతది. ఉద్యమకురుల తో పెట్టుకుంటే ఏమవుతుందో ఈ మద్య ఈజిప్ట్ లాంట దేశాల్లో జర్గిన జాతీయ విప్లవ పోరాటాలను చుస్తే తెలుస్తుంది .  
తెలంగాణా ఉద్యమం రెండు సంవత్సరాల నుండి నిరాటంకంగా శాంతియుత మార్గంలో సాగుతున్నది . ఇక ఎంత కాలం, ఇలా శాంతి బాటలో సాగుతుందో చెప్పలేం . మాకు పార్లమెంటు సాక్షిగ ఇచ్చిన మాట తప్పారు , మా మనసులను గాయం చేసారు . దాని ఫలితంగా ఆరు వందల విద్యార్దుల ఆత్మ బలిదానాలకు కారణం అయ్యారు . ప్రజాస్వామ్యానికి , పార్లమెంటు ప్రకటనలకు అర్ధం లేకుండా పోతునాయి . అందుకే తెలంగాణా తెగించి సకల జనుల సమ్మె కు పెలుపునిచ్చింది . 
ఈ పోరాటం మొదటిది కాదు , అఖిరిది కాదు . విజయం సిద్దిన్చేదాక , ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం ఎరుపదేడక ఈ మా బతుకు పోరాటం సాగుతూనే ఉంటది .

No comments: